అంగన్వాడీలను బడిలో కలపండి: టీఆర్టీఎఫ్
ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారేడు అంజిరెడ్డి, సంఘం ప్రతినిధి కావలి అశోక్‌కుమార్ మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Anganwadis
- schools
- Telangana
- TRTF
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

