పేద పిల్లలు చదువుకునే బడులు మంచిగుండాలన్న సీఎం కేసీఆర్ సారు ఆలోచనలతో మేము కూడా పనుల నిర్వా హణలో ఎటువంటి రాజీ పడలేదు. పూర్తి స్థాయిలో నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశాం.
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.10.49 లక్షల నిధులు కేటాయించారు. వీటితో పాఠశాలకు రంగులు, నేమ్బోర్డు, తరగతి గదులకు మరమ్మతు పనులు చేసి సకల వసతులతో సర్వాంగ సుందరంగా �
గతంలో వసతులు లేక వి ద్యార్థుల సంఖ్య తగ్గింది. రాష్ట్రప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద సర్కారు పా ఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో నేడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందడం అభినందనీయం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులను మంగళవారం వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు.
కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పా�
అంబర్పేట నియోజకవర్గంలో మన బస్తీ-మన బడి పనులు ఎంత వరకు వచ్చాయనే అంశంపై సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ‘మనబస్తీ-మనబడి’కి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల పాఠశాలలకు ఈ నెల 13 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించింది. 5 రోజుల పాటు సెలవులు ఇవ్వగా, తిరిగి 18న తెరుచుకోనున్నాయి.