తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
Supreme Court:హెయిర్ కట్ బాగాలేదని సెలూన్‌కు రెండు కోట్ల ఫైన్ విధించడం సమంజసంగా లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మరోసారి ఆ కేసులో విచారణ చేపట్టాలని ఎన్సీఆర్డీసీని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరా�
న్యాయమూర్తుల నియామకానికి ఏర్పాటుచేసిన కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక దురుద్దేశం కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంత�
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది.
ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోగా.. అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో �
కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని
Religious conversion మతమార్పిడి ఓ సిరీయస్ అంశమని, దానికి రాజకీయ రంగు పూయరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. మత మార్పిడులను అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సూచ�
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ
విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించ�