దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
Harish Rao | స్త్రీ విద్య, సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి, చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు.
స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నవివాళులర్పించారు. ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల�
స్త్రీవిద్య కోసం సావిత్రీబాయి పూలే విశేష కృషి చేశారని రా ష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్య
దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్క�
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు.
భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆమె 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాల�
Minister Sitakka | చదువుల తల్లి సావిత్రిబాయిపూలేను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు.
సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.