Harish Rao | హైదరాబాద్ : స్త్రీ విద్య, సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి, చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు. వారి ఆదర్శాలను కొనసాగించడమే సావిత్రీబాయి ఫూలేకి మనం అందించే నిజమైన గౌరవం అని ఆయన పేర్కొన్నారు. జ్ఞానం అనేది ఒక కాంతి. ఒక మహిళ చదువుకుంటే, కుటుంబం మొత్తం చదువుకున్నట్లే అని చెప్పిన సావిత్రీబాయి ఫూలే కొటేషన్‌ను హరీశ్‌రావు గుర్తు చేశారు.
జ్ఞానం అనేది ఒక కాంతి.
ఒక మహిళ చదువుకుంటే,
కుటుంబం మొత్తం చదువుకున్నట్లే.
•సావిత్రీబాయి ఫూలేస్త్రీ విద్య, సాధికారత కోసం అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి, చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు.
వారి ఆదర్శాలను కొనసాగించడమే సావిత్రీబాయి ఫూలే… pic.twitter.com/pmsjemKqpb
— Harish Rao Thanneeru (@BRSHarish) January 3, 2025
ఇవి కూడా చదవండి..
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
KTR | ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి: కేటీఆర్
RRR | పరిహారంపై పీటముడి.. ఆర్ఆర్ఆర్ భూసేకరణపై వీడని సందిగ్ధత!