ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సంచలనాల పర్వం మొదలైంది. పోరాడితే పోయేది ఏమి లేదన్న తరహాలో పసికూనలు అనుకున్న జట్లు చాంపియన్లకు దీటైన సవాలు విసురుతున్నాయి.
Saudi prince | సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య కేసులో సల్మాన్‌ను విచారణ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వైట్‌హౌస్ శుక్రవారం వెల్లడించింది.
9 మీటర్ల ఎత్తు, రెండు అంతస్థులతో 3డీ ప్రింటెడ్ విల్లా సిద్ధమైపోయింది. సౌదీఅరేబియాలోని శామ్స్ ఆల్ రియాద్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కింగ్డమ్లో అందంగా రూపుదిద్దుకొన్న ప్రపంచంలోనే తొలి విల్లాను అ
G20 Summit | ఈ సమావేశానికి ఈ రెండు దేశాల నేతలు వస్తున్నారు. మరి ఈ సందర్భంలో సౌదీ యువరాజును బైడెన్ కలుస్తారా? చమురు ఉత్పత్తిపై మాట్లాడతారా? అనే చర్చ జోరందుకున్నది.
Saudi Arabia Gold Deposits: ముస్లింల పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్ సర్వే తన ట్వీట్లో తెలిపింది. మదీ�
Saudi Arabia | గత కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్‌తోపాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది.
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడి�
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్‌కు తెలిపిం�
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలు, భారత్‌కు ఇంధన వనరుల ఎగుమతులు వంటి అంశాలు సౌదీ-భారత్ బంధం బలపడేందుకు...
సౌదీ అరేబియాలోని జిడ్డా నగరంలో ఉన్న ఆయిల్ డిపోపై యెమెన్‌కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం దాడులకు పాల్పడ్డారు. దీంతో పెద్దయెత్తున మంటలు వ్యాపించాయి.
Whatsapp | వాట్సాప్ ఛాటింగ్ చేసేటప్పుడు ఇక ముందు వెనుక చూసుకోవాల్సిందే!! ఉన్నాయి కదా అని ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు రకరకాల ఎమోజీలు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే !! ఎందుకంటే రెడ
బస్సు, ట్రెయిన్ డ్రైవర్లు అంటే తమ డ్యూటీ అయిపోగానే.. వెంటనే బస్సు దిగి వెళ్లిపోతారు. బస్సును డిపోలో పార్క్ చేసి బస్ డ్రైవర్ వెళ్లిపోతాడు. ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే.. ట్రెయిన్ డ్రైవర్ కూడా తన డ�