Home
National
Smuggled 325 Kg Of Stolen Gold From Saudi Says Missing Nri Businessman Shafi In A Video
Gold Smuggling: సౌదీ నుంచి 325 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేశాం.. వీడియో రిలీజ్ చేసిన ఎన్ఆర్ఐ వ్యాపారి
Gold Smuggling: కేరళలో షఫీ అనే వ్యాపారిని కిడ్నాప్ చేశాడు. అతను ఇవాళ ఓ వీడియో రిలీజ్ చేశాడు. 325 కేజీల బంగారాన్ని సౌదీ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు షఫీ తన వీడియోలో తెలిపాడు. తనను ఎత్తుకెళ్లిన వాళ్లు వాటా కోరుతున్నట్లు అతను చెప్పాడు.
కోజికోడ్: కేరళలో ఎన్ఆర్ఐ వ్యాపారి(NRI Bussinesman) మహమ్మద్ షఫీ అదృశ్యం కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కోజికోడ్ జిల్లాలోని తమరసరేకు చెందిన ఆ వ్యాపారి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సౌదీ నుంచి 325 కేజీల దొంగలించిన బంగారాన్ని స్మగ్లింగ్(Gold Smuggling) చేసినట్లు అతను ఆ వీడియోలో తెలిపాడు. కొంత మంది వ్యక్తులు గత వారం షఫీని అపహరించిన విషయం తెలిసిందే. సోదరుడితో కలిసి సుమారు 80 కోట్ల విలువైన బంగారాన్ని సౌదీ నుంచి తెచ్చినట్లు షఫీ తన వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఆ 80 కోట్లలో షేర్ ఇవ్వాలని కోరుతూ తనను కిడ్నాప్ చేశారని వీడియోలో షఫీ తెలిపాడు. బంగారం స్మగ్లింగ్తో సంబంధం ఉన్న హవాలా లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షఫీ కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

