Road accident | సౌదీ ఆరేబియా (Saudi Arabia) లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు (Indians) దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ (Jizan) నగరంలో ఈ ప్రమాదం జరిగింది.
సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కనీసం రెండేండ్ల క్లినికల్ అనుభవం ఉన్న రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్�
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ�
సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,028 మంది యాత్రికులు హజ్‌కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌ�
Heavy Rains | సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్‌లో
జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి కారుతో (Car Attack) దూసుకెళ్లారు. దీంతో చిన్నారి సహా ఇద్దరు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.
సౌదీ అరేబియా ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్‌పీ హక్కుల సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది.
Saudi Arabia | గల్ఫ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది.. ఎడారి. ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం అక్కడ క్రమంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్‌ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేంద�
సౌదీ అరేబియా వాయవ్య ప్రాంతంలోని ఓ అందమైన ఒయాసిస్సులో 4 వేల ఏండ్లనాటి పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖేబర్ ఒయాసిస్సు కింద కనుగొన్న ఈ పట్టణాన్ని అల్-నతాహ్గా పిలుస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ‘ది ముకాబ్' పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో దీనిని నిర్మిస్తున్నారు.
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిల�