TOMCOM | హైదరాబాద్ : సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రిజిస్టర్డ్ నర్సులు అయివుండి, కనీసం 2 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉన్నవారు అర్హులు. నెల వేతనం రూ. 1.15 లక్షల నుంచి రూ. 2.3 లక్షల మధ్య ఉంటుంది. వసతి, పన్ను రహిత వేతనం, ఆరోగ్య బీమాతోపాటు వార్షిక సెలవుల వంటి తదితర ప్రయోజనాలుంటాయి. ఆసక్తి గల వారు టామ్‌కామ్ వెబ్‌సైట్‌ను కానీ, 8919047600నెంబర్‌పై సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి..
TG Highcourt | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
Khammam | ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
Irrigation water | సాగునీరు విడుదల చేయాలని రైతుల నిరసన