100 మందికి పైగా విదేశీయులకు ఉరి
సౌదీ అరేబియా ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్‌పీ హక్కుల సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది.
- ఈ ఏడాది మరణశిక్ష అమలు చేసిన సౌదీ
దుబాయ్ : సౌదీ అరేబియా ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్‌పీ హక్కుల సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది. తాజాగా నాజ్రాన్లోని ఈశాన్య ప్రాంతంలో యెమెన్ దేశానికి చెందిన ఒక వ్యక్తిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఉరి తీసినట్టు సౌదీ మీడియా తెలిపింది. దీంతో ఈ ఏడాది దేశంలో ఉరితీసిన విదేశీయల సంఖ్య 101కు చేరింది. 2022, 2023 సంవత్సరాలలో ప్రతి ఏడాది 34 మందిని వివిధ నేరాల కింద ఉరితీశారు. అయితే ఈ ఏడాది ఈ సంఖ్య అనూహ్యంగా మూడు రెట్లు అధికంగా నమోదైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

