బెర్లిన్: జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి కారుతో (Car Attack) దూసుకెళ్లారు. దీంతో చిన్నారి సహా ఇద్దరు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను (50) అదుపులోకి తీసుకున్నామని, అతడు సౌదీ అరేబియాకు చెందిన వాడని జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి) ప్యూర్ హాసెలాఫ్ చెప్పారు. ఆయన 2006 నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారని, వైద్యుడిగా సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.
కాగా, నిందితుడు రెంట్‌కు తీసుకున్న కారుతో ఉద్దేశపూర్వకంగానే మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తున్నది. మార్కెట్లోకి అత్యంత వేగంతో దూసుకుడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందన్నదని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 15 మంది పరిస్థి విషమంగా ఉండగా, మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారని, 16 మందికి స్వల్పంగా దెబ్బలు తగిలాయన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Incredible! Terrorism in Germany – a man rams a car through a popular Christmas market.
He’s allegedly a refugee/migrant from Saudi Arabia. ISIS attack?
Meanwhile, German politicians partner with Al Qaeda in Syria. What a bunch of dysfunctional leaders in Europe! pic.twitter.com/ufMwFjTUkF
— S.L. Kanthan (@Kanthan2030) December 20, 2024
Horrifying. A car ran over people at full speed in a Christmas market in Germany, killing 11 people and injuring 60 more.
Seems like a horrific terrorist attack targeting Christians and tourists, but the investigation is still ongoing.
Pray for the injured. pic.twitter.com/cRAgr8lz6B
— Vivid.🇮🇱 (@VividProwess) December 20, 2024
Taleb al AbdulMohsen
The alleged suspect in Magdeburg Christmas Market attack is PRO-ISRAEL
He is ANTI-MUSLIM
He supports the AFD party.
BREAKING:
The individual who ran into crowd with a car at Christmas market in Magdeburg, Germany has been allegedly identified as Talib… pic.twitter.com/tG1TLyTtLr
— Sir Chilliebean (@Chilliebeanz) December 20, 2024