Saudi Arabia | సౌదీ షాక్.. వర్క్ వీసా కావాలంటే జాబ్ లెటర్ ఉండాల్సిందే
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే వీదేశీ కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) నిబంధనల్ని కూడా సవరించింది.
Saudi Arabia | న్యూఢిల్లీ, జనవరి 15: సౌదీ అరేబియాలో పనిచేస్తున్న లేదా ఉపాధి కోసం కొత్తగా అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకు ఆదేశం షాక్ ఇచ్చింది. వర్క్ వీసా జారీకి సంబంధించి నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ, కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే వీదేశీ కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) నిబంధనల్ని కూడా సవరించింది.
వర్క్ వీసా జారీకి ఇకపై ‘జాబ్ లెటర్’ తప్పనిసరి కానున్నది. మార్పులు జనవరి 14 నుంచి అమల్లోకి వస్తున్నాయని భారత విదేశాంగ శాఖ, ఆ దేశంలోని భారతీయ సంఘాలు వెల్లడించాయి. వర్క్ వీసాపై సౌదీ వెళ్లాలనుకునే భారతీయులు ఇకపై తమ విద్య, వృత్తికి సంబంధించి అర్హతలపై ముందస్తు వెరిఫికేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. వీసా నిబంధనల్లో చేసిన మార్పుల వల్ల సౌదీ అరేబియాలో ఉన్న సుమారు 24 లక్షల మంది ప్రవాస భారతీయులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

