TOMCOM | సౌదీలో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులకు టామ్‌కామ్ ఆహ్వానం
సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కనీసం రెండేండ్ల క్లినికల్ అనుభవం ఉన్న రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
TOMCOM | హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ) : సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కనీసం రెండేండ్ల క్లినికల్ అనుభవం ఉన్న రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, పన్నురహిత వేతనం, ఆరోగ్య బీమాతోపాటు వార్షిక సెలవులు తదితర ప్రయోజనాలు ఉంటాయి. ఆసక్తి గలవారు టామ్‌కామ్ వెబ్‌సైట్‌ను కానీ, 8919047600 నంబర్లో కానీ సంప్రదించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Nurse Jobs
- saudi arabia
- Tomcom
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

