Four killed in road accident at Sangareddy | సంగారెడ్డి జిల్లా డిండ్గి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం.. కారు అదుపు �
Pantancheru | పటాన్చెరులో (Patancheru) జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం
Harish Rao | నైతిక విలువల రాజకీయాలకు ప్రతిరూపం భూపాల్‌రెడ్డి అని ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపా
Ex minister Fariduddin | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో బుధవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను, కుటుంబీక
తారా కళాశాలలో ‘మన ఉత్పత్తులు.. మన అంగడి’ఆకట్టుకున్న ప్రదర్శనరుచికరమైన వంటలకు భలే గిరాకీ సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 29: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పంటలు పండించి వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో �
దుబ్బాక టౌన్/ కోహెడ, డిసెంబర్ 29 : మెరుగైన వైద్యం పొం దేందుకు పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరాగా నిలుస్తుందని కౌ న్సిలర్ యాదగిరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యు డు స్వామి అన్నారు. బుధవారం దుబ్బాకలో ని 14వ వార్డ
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశ�
నిజాంపేట,డిసెంబర్29: అన్నదాతల అభ్యున్నతే లక్ష్య ంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజా ంపేటలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కల సి రైతు బం�