Harish Rao | రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ స�
Sangareddy | ఆర్టీసీ బస్సును(RTC bus) లారీ ఢీకొట్డంతో పలువురు ప్రయాణికులు గాయప డ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ వద్ద చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో 2024లో తీవ్ర నేరాలు పెరగడం తో పాటు మాదకద్రవ్యాల రవాణా, గంజాయి సాగు, రవాణా కేసులు పెరిగాయని, వాటిపై కఠినంగా వ్యవహరించామని ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లాలో నిత్యం నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. నిందితులు నిషేధిత మత్తు పదార్థాలను జిల్లా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్�
పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు, వేతనాల కోసం మిషన్ భగీరథ ఉద్యోగులు తిప్పలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గా�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Telangana | లగచర్ల కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజ
అగ్రిమెంట్ ఒకరిది.. వ్యాపా రం మరొకది అన్నట్లుగా పటాన్చెరు మండల పరిషత్ వాణిజ్య సముదాయాల పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నడిబొడ్డున జాతీయ రహదారిపై మం డల పరిషత్ ఆదాయాన్ని పెంచేందుకు రెం�
Harish Rao | నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీ
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు... ఉద్యమంలో పాల్గొన�
Bus accident | జాతీయ రహదారి 161పై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి దగ్గర శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) పెరగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
సంగారెడ్డి జిల్లాలో (Sangareddy) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడలోని అరోరా లైఫ్‌సైన్స్ పరిశ్రమలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఎంబీ-2 బ్లాక్‌లోని రియాక్టర్లలో
తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత (Cold Weather) పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉన్నదని వాతావర
ACB raids | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.