GHMC Dumping Yard | సంగారెడ్డిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్.. అఖిలపక్ష నేతల ఆందోళన, అరెస్ట్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్యారానగర్లో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కాగా, స్థానికుల వ్యతిరేకతతో జీహెచ్ఎంసీ అధికారులు అర్ధరాత్రి వేళ రహస్యంగా డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

