దళిత కుటుంబాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకం అమలు మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 31 లోగా దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేసేదిశగా అడుగులు పడుతున్నాయి.
దళితుల జీవితాల్లో కొత్త కాం తికిరణం దళితబంధు అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చుగూడెంలో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
సదాశివపేట మున్సిపల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు, కంది మండలం కవలంపేటకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం హై�
మెరుగైన ఫలితాలు ఆ పాఠశాల సొంతం. అక్కడి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం రాష్ర్టానికే ఆదర్శంగా పాఠశాలను నిలబెట్టింది. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చిదిద్
ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధ్దికి కేటాయిస్తున్న నిధులను ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూ చించారు.
చెరుకు రైతులకు సమస్యలు పరిష్కరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జహీరాబాద్ మండలం కొతూర్(బి) గ్రామం లోని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో దాదాపు 2.5 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ను ప్రారంభిం �
యోజకవర్గంలో మహిళా బంధు కార్యక్రమాలు తొలి రోజు అట్టసంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానిక
మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, దీన్ని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.
కోహీర్, మార్చి 5: భక్తుల కోర్కెలు తీర్చే బడంపేట రాచన్నస్వామి బ్రహ్మోత్సవాలకు వేళైంది. కొంగుబంగారమైన భద్రకాళిదేవి, వీరభద్రావతారంలోని స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర న�