HomeTelanganaFirst White Squirrel In Telangana Sighted At Rayasamudram Tank
వావ్.. తెల్ల ఉడుత
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని రాయసముద్రం చెరువు కట్టపై బుధవారం తెల్లటి ఉడుత సందడి చేసింది. ఈ ఉడతను ల్యూసిస్టిక్ అల్బినో స్కిరెల్గా పిలుస్తారు.
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని రాయసముద్రం చెరువు కట్టపై బుధవారం తెల్లటి ఉడుత సందడి చేసింది. ఈ ఉడతను ల్యూసిస్టిక్ అల్బినో స్కిరెల్గా పిలుస్తారు. జన్యులోపంతో తెల్లగా ఉన్నదని బయాలజిస్టు లక్ష్మణ్ తెలిపారు.