ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జిన్నారం, ఆగస్టు 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఖా జీపల్లి శివారులో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆకుల మమతానవీన్కుమార్�
రైతుబీమా దరఖాస్తు గడువు పెంపుఈ నెల 31 వరకు అవకాశంకొనసాగుతున్న ఎంపిక ప్రక్రియగ్రామాల్లో అధికారుల సర్వే సంగారెడ్డి ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోం�
పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలుఒక్కో వనంలో 27వేల నుంచి 30వేల మొక్కలుసంగారెడ్డిలో చురుకుగా బృహత్ వనాల పనులుప్రారంభానికి సిద్ధమైన గంగాపూర్, చిట్కుల్ వనాలుమండలానికి నాలుగు మినీ �
కంగ్టి, ఆగస్టు 26: కంగ్టి మండలంలో బృహత్‌పల్లె ప్రకృతి వనం కోసం భూపరిశీలన చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం మండలంలోని ముకుంద్నాయక్ తండా శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలి�
గృహ కార్మికులకు ఈ-శ్రామ్ పోర్టల్‌పై అవగాహనఅసిస్టెంట్ లేబర్ అధికారి ప్రవీణ్ కుమార్ సంగారెడ్డి, ఆగస్టు 26: గృహ కార్మికులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రామ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింద�
చకచకా రేడియల్ రోడ్ల పనులు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు రవాణా సుగమం గోపన్‌పల్లి టూ కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు.. తెల్లాపూర్ టూ మోకి వరకు రెండు రేడియల్ రోడ్ల నిర్మాణం రూ.293 కోట్లతో పనులు ఊపందుకున్న రియ�
116 రకాల మొక్కలతో ఆహ్లాదకరంగా.. ఆహ్లాదకరంగా కులబ్గూర్ పల్లె ప్రకృతి వనం 116 రకాల మొక్కలతో అద్భుత వాతావరణం నాలుగు వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్న అధికారులు ఒకే పంచాయతీలో మూడు ప్రకృతి వనాలు మొక్కలకు ఇటీవల ప�
త్వరలో గౌడ భవన నిర్మాణ పనులు ప్రారంభం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నాలుగు గ్రామాల్లో సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: తె�
పశువులు, గొర్లు, మేకలకు సోకే వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి పశువుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం నివారణ చర్యలతో పాటు చికిత్స అందించాలి వ్యాధుల పై ముందస్తు జాగ్రత్తలు పాటించాలి వ్యవసాయంతో పాటు పశుపోష�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదలకు ఆర్థిక భరోసా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జహీరాబాద్, ఆగస్టు 24 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పన�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జిన్నారం, ఆగస్టు 24 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన పలువురికి
హవేళీఘనపూర్, ఆగస్టు 23 : మల్లన్న దీవెనలతో నియోజకవర్గంలో పంటలు బాగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లంగుండాలని మల్లన్నస్వామికి మొక్కుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా�
రూ.2.20 లక్షలతో మహా మండప విస్తరణ పనులు రూ.50 లక్షలతో పాకశాల నిర్మాణం ఇటీవలే ముగిసిన టెండర్ల ప్రక్రియ చేర్యాల, ఆగస్టు 23 : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో మహా మండప విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.2.20లక్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గుమ్మడిదలలో రూ.25 లక్షల నిధులతో బ్రాహ్మణ సంఘం భవనానికి శంకుస్థాపన గుమ్మడిదల, ఆగస్టు 23 : నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి