ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధమని గురుకుల టీచర్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్�
Salaries | మెదక్, హవేలీ ఘనపూర్ పంచాయతీల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, ఈజీఎస్ ఉద్యోగులు, సిబ్బంది, గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లు కార్మికులు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆరోగ్యశాఖలోని బస్తీదవాఖానల్లో పనిచేసే కాంట్రాక్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సు లు, సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు.
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్, సానిటేషన్ సిబ్బంది ఆరునెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పండుగ పూట నైనా కడుపునిండా తినేటట్లు జీతాలు ఇవ్వాలని వేడుకుంటు�
బతుకమ్మ, దసరా పండుగలకైనా జీతాలివ్వండి మహాప్రభో.. అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ దవాఖానలో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు నెలవారీ జీతాలు కరెక్ట్గా వచ్చేవి. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి మాకు జీతాలు వేయించేవారు. కానీ ఇప్పుడు అసలు జీతాలే లేదంటూ హైడ్రా డిజాస్టర�
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో చిరుద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేసిన పనికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద�
ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది.