అరకొర రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండిచెయ్యి చూపింది. విడతల వారీగా మూడు విడతల్లో రైతులందరీ రుణమాఫీ చేశామని సీఎం నుంచి మంత్రుల వరకు గొప్పలు చెప్పకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కానీ, పరిస�
రుణమాఫీ అయిన రైతులు తిరిగి బ్యాం కుల్లో మళ్లీ రుణం తీసుకుంటుంటే రుణమాఫీ వర్తించని రైతులు మాకెందుకు రుణమాఫీ కాలేదు అంటూ బ్యాంకులు ఇటు పీఏసీసీఎస్ కార్యాలయాలు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సహకార బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతూనే ఉన్నారు. సహకార సంఘాలకు వచ్చే రైతులను బ్యాంకు సిబ్బంది సముదాయించలేకపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తొమ్మిది సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థ�
ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం మాట నిలబెట్టుకోలేదు. మూడు విడతలుగా రుణమాఫీ చేసినా, అందులో కూడా అనేక రకాల నిబంధనలు అమలు చేసింది. దీంతో అర్హులైన చాలా మంది రైతులకు �
మైనంపల్లి హన్మంతరావు వంద కార్లతో వస్తే భయపడే వారు ఎవరూ లేరని, నీవు పోరాటం చేయాల్సింది సీఎం రేవంత్‌రెడ్డిపై అన్నారు. కేసీఆర్ మెదక్‌కు మెడికల్ కళాశాల, రింగ్‌రోడ్డుతో పాటు అభివృద్ధి పనులకు వెయ్యి కోట్ల ర
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. “మా రుణాలు మాఫీ కాలేదు మహాప్రభో” అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏమిచేయాలో తోచక అయోమయంలో ఉండిపోయారు. రుణమాఫీకి కా�
రకరకాల కారణాలు పెట్టి సర్కారు తమ పం ట రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతు ల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు రగిలిపోతున్నారు.
అర్హతలున్నా రూ.2 లక్షల రుణమాఫీ కా లేదని మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అ�
ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనుల్లో బిజీగా గడపాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెం డు రోజులు
రుణమాఫీ విషయంలో శనివారం వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతుల అనుమతితో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఆ లేఖను ధర్నా
రుణమాఫీ విషయంలో ప్రభు త్వం చెప్పింది ఒకటి ప్రస్తుతం జరుగుతున్నది మరొకటి. దీంతో రుణమాఫీ అయిన రైతులు సంతోషంగా ఉండగా మాఫీ వర్తించని రైతులు ఆందోళన చెందుతూ బ్యాంకు లు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున�
అన్ని అర్హతలున్నా రైతులకు రుణమాఫీ కాలేదు. మూడు విడతల్లోనూ వారికి మోక్షం లభించలేదు. చాలా గ్రామాల్లో పావువంతు మందికి కూడా మాఫీ వర్తించలేదు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై రైతులు రగిలిపోతున్నారు. తమకు రుణమాఫీ ఎ
మూడో విడత రుణమాఫీ జాబితాలో అర్హులైన చాలామంది రైతుల పేర్లు రాక పోవడంతో కర్షక లోకంలో ఆందోళన నెలకొంది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి మూడో విడత జాబితాను విడుదల చేయ గా, మెదక్ జిల్లాలో రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో �
ఉమ్మడి నిజామాబాద్‌లో జిల్లాలో రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కాలేని రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..అర్హులైన తమ�
రుణమాఫీ పథకంలో అన్నదాతల ను పలు రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ రాక రైతులు ఒక వైపు బాధపడుతుంటే.. మరోవైపు మాఫీ అయినా సాంకేతిక సమస్యలంటూ నె లల తరబడి అమలుకు నోచుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్�