రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్‌వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను రాష్ట్ర ప్రజల నమ్మరని, సోనియాగాంధీవి బూటకపు హామీలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్నల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్�
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
రైతులు, దళితులకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, రానున్న ఎన్నిల్లో ఓట్ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దళిత డిక్లరేషన్, రైతు సదస్సుతో తెలంగాణలో వారు చేసేదేమ�
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు.
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట�
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. కరోనాసమయంలో రాష్ర్టా నికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించినా మాటకు కట్టుబడిన ముఖ్య మంత్రి రైతుల రుణం �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అంది
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�