దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు రాక, ఎలాంటి పథకాలకు నోచుకోలేదు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆ పార్టీ నేతల నిరసనలు, దూషణల నడుమ కొనసాగుతున్నది. గురువారం మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాలో జరిగిన యాత్రలో రేవంత్‌రెడ్డి సాక్షిగా వర్గపో�
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్‌లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. వాటన్నింటిని ఎ దుర్కొన్నారు ఉద్యమ నేత కేసీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసినా యావత్ తెలంగాణ జాతిని ఏ కంజేసి, దేశ రాజక
పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పన�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ�
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్‌తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ