రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించ�
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ
హామీలు అమలులో, ప్రజా పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు చెల్లించాలని, కేటీఆర్‌తో పాటు బీఆ�
రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, �
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏడాదికి రూ.15వేల రైతుభరోసా హామీని తుంగలో తొక్కడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి రా�
రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు ఇవ్వడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నార�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఇప్పుడు ఎకరానికి 12 వేలే ఇస్తామంటూ రైతులను మోసం చేసిందని మండిపడింది. ఇచ్చిన �