ఐదేండ్ల కిందట సాగు చేయాలంటే ముందు అప్పు చేయాలి. మిత్తీలకు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. కూలీలకు ఇద్దామంటే పైసలు ఉండేవి కావు. అదను మొదలయ్యాక వానల కోసం ఎదురుచూపులు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందిస్తున్న యాసంగి పెట్టుబడి సాయం వెనువెంటనే రైతన్న ఖాతాల్లో జమవుతున్నది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకుల్లో నగదును విడిపించుకుంటూ సాగు పనులకు వినియోగించ�
ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 10వ విడత రైతుబంధు నగదు జమ కొనసాగుతున్నది. ఐదో రోజు సోమవారం 1,51,468 మంది రైతుల ఖాతాల్లో రూ.265.18 కోట్ల నగదు జమ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 5,30,371.31 ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి.