పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర�
వానకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్‌లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతుబంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది.
ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధ
నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
KCR | రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగు సమయంలో వేయాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఓట్ల సమయంలో వేయడం అందులో భాగమేనని చెప్తున్నారు.
అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు.. కాంగ్రెస్‌కు తెలిసినవి ఈ రెండే విద్యలు. రైతుబంధు విషయంలో రెండింటినీ మార్చిమార్చి ఉపయోగిస్తున్న రాష్ట్ర సర్కారు చివరికి ఇరికి ఇగిలించే పరిస్థితి వచ్చింది. పూటకోమాటతో ద�
కేసీఆర్ గర్జన వల్లే రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయని, కార్యకర్తలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పం
‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు రైతుబంధు ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రైతుబంధు నిధ�