Nishikant Dubey: రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు కోరుతూ.. నోటీసు ఇచ్చిన బీజేపీ ఎంపీ దూబే
Nishikant Dubey: లోక్‌సభ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఇవాళ నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆ నోటీసు జారీ చేశానన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే(Nishikant Dubey) ఇవాళ నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆ నోటీసు జారీ చేశానన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నారని, సోరస్ ఫౌండేషన్, యూఎస్ఏఐడీ, ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి సంస్థలతో చేతులు కలిపి.. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు దూబే ఆరోపించారు. ఇదేమీ ప్రివిలేజ్ మోషన్ కాదు అని, సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇస్తున్నానని బీజేపీ ఎంపీ వెల్లడించారు. విదేశీ ఫౌండేషన్లతో జతకట్టిన రాహుల్ గాంధీ.. వియత్నాం, కంబోడియా, థాయ్‌ల్యాండ్ దేశాలకు పర్యటిస్తున్నట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయండా నిషేధం విధించాలని తన నోటీసులో డిమాండ్ చేసినట్లు ఎంపీ దూబే పేరన్కొన్నారు.
VIDEO | Parliament Budget Session: BJP MP Nishikant Dubey on Union Minister Kiren Rijiju’s remark that the government will move a privilege motion against Lok Sabha Leader of Opposition Rahul Gandhi says, “There is no privilege motion. I have submitted a substantive motion… pic.twitter.com/AdriKwXMEo
— Press Trust of India (@PTI_News) February 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

