Russia - Ukraine War | మాస్కో: సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధానికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు - రష్యా మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఉక్రెయిన్ను యుద్ధక్షేత్రంగా మార్చింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్‌లకు ఇండియా దూరంగా ఉన్నది.
అణ్వాయుధాల తగ్గింపు (న్యూ స్టార్ట్) ఒప్పందం నుంచి వైదొలగుతామని రష్యా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన పలు ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో ‘న్యూ స్టార్ట్' చివరిది.
Luna-25: చంద్రుడిపై దిగే స్పేస్‌క్రాఫ్ట్ లూనా-25 ప్రయోగా తేదీని రష్యా ప్రకటించింది. జూలై 13వ తేదీన దీన్ని ప్రయోగించనున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత రష్యా మూన్ పరీక్షకు సిద్ధమైంది.
Ukraine War | సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, 2022లో దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని జర్మన్ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్(ఐడ్ల్�
ICBM test : ఐసీబీఎం సర్మట్ పరీక్షలో రష్యా విఫలమైంది. ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటిస్తున్న సమయంలో రష్యా ఆ పరీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు వంద టన్నుల అణ్వాయుధాలను ఐసీబీఎం మోసుకెళ్లగల
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకవైపు యుద్ధక్షేత్రంగా ఉన్న ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా పర్యటించిన మ
Putin : ఉక్రెయిన్ సమస్యను శాంతియుంగానే పరిష్కరించాలనుకున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే పశ్చిమ దేశాలు మాత్రం సమస్యను జఠిలం చేస్తున్నట్లు చెప్పారు. ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ పుతిన్ ప�
Joe Biden: చాలా సీక్రెట్‌గా బైడెన్ కీవ్‌కు టూర్ చేశారు. వాషింగ్టన్ నుంచి వార్సాకు విమానంలో చేరుకున్న ఆయన అక్కడ నుంచి కీవ్‌కు ట్రైన్లో జర్నీ చేశారు.
Ukraine | వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది.
క్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.