Epstein Files | మైనర్‌పై ట్రంప్ లైంగిక వేధింపులు.. తాజా ఎప్స్టీన్ ఫైళ్లలో వెల్లడి
Epstein Files | ఇరాన్‌తో తీవ్రంగా యుద్ధ వ్యూహాల్లో మునిగి ఉన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. తాజాగా విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Epstein Files | వాషింగ్టన్: ఇరాన్‌తో తీవ్రంగా యుద్ధ వ్యూహాల్లో మునిగి ఉన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. తాజాగా విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాను 13-15 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ట్రంప్ తనపై లైంగిక దాడి చేశాడని ఒక మహిళ ఆరోపణలకు సంబంధించిన కీలకపత్రాలు అందులో ఉన్నాయి.
ఇప్పటివరకు విడుదల చేసిన ఎప్స్టీన్ పైళ్లలో ఇవి లేవు. అవి డూప్లికేట్ అని రాసి ఉన్న పత్రాల్లో కలిసిపోవడంతో గతంలో వాటిని విడుదల చేయలేదని న్యాయ శాఖ తెలిపింది. ఆ మహిళ 2019లో ఎఫ్‌బీఐకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బాలల లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ న్యూయార్క్ లేదా న్యూ జెర్సీ నగరాలలో తనను ట్రంప్‌నకు 1980లో పరిచ యం చేశాడని, అప్పుడు తన వయసు 13-15 మధ్య ఉందని తెలిపింది.
తర్వాత ట్రంప్ తనతో బలవంతంగా ఓరల్ సెక్స్ చేయడానికి ప్రయత్నించాడని ఆ మహిళ ఆరోపించింది. తాను తిరస్కరించగా, ట్రంప్ కొట్టాడని తెలిపింది. కాగా, కీలకమైన ఎప్స్టీన్ ఫైళ్లను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేసేందుకు అటార్నీ జనరల్ బాండీకి సమన్లు జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

