Russia Luna-25 | చంద్రుడి దక్షిణ ధృవంపై ఒకే రోజు అడుగుపెట్టనున్న చంద్రయాన్-3, రష్యా లూనా-25!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని పంపినట్టుగానే.. రష్యా ‘లూనా-25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ప్రయోగించబోతున్నది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ కాలుమోపుతుందని సమాచారం.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని పంపినట్టుగానే.. రష్యా ‘లూనా-25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ప్రయోగించబోతున్నది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ కాలుమోపుతుందని సమాచారం. రష్యా దాదాపు 47 ఏండ్ల తర్వాత చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపుతున్నది.
రెండు దేశాల చెందిన స్పేస్‌క్రాఫ్ట్స్ చంద్రుడిపై ఒకే ప్రాంతంలో ఒకే రోజు అడుగుపెట్టనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. అంతరిక్ష పరిశోధనలో రష్యా సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేపట్టామని రష్యా స్పేస్ ఏజెన్సీ (రోస్కాస్మోస్) ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

