Russia | 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమైన రష్యా
50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్‌ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రోస్కోస్మాస్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
Russia | మాస్కో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్‌ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రోస్కోస్మాస్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ముందు జాగ్రత్తగా ఖబరోవ్స్క్ ప్రాంతంలోని షక్తిన్స్కీ గ్రామాన్ని ఖాళీ చేయించనున్నట్టు తెలిపింది.
లూనా-25 సోయుజ్-2 ఫ్రిగట్ బూస్టర్‌ను మోసుకొని నింగిలోకి వెళ్లనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాంకేతికత అభివృద్ధి, చంద్రుడి అంతర్గత నిర్మాణం, నీళ్లతో సహా అక్కడి వనరుల అధ్యయనానికే ఈ ప్రయోగం. 30 కేజీల పేలోడ్‌ను తీసుకెళ్లే ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయితే ఏడాది పాటు విధులు నిర్వర్తించనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

