Chandrayaan-3 | దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ చంద్రుడిని ముద్దాడాలన్న రష్యా కల చెదిరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది.
50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్‌ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రోస్కోస్మాస్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.