కీవ్: రష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్.. విమానం ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని చావుతో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని జెలెన్స్కీ(Zelensky) తెలిపారు. ప్రిగోజిన్‌ను చంపింది ఎవరో అందరికీ తెలుసు అని ఆయన ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూపు పేరుతో ప్రైవేటు మిలిటరీ దళాన్ని ప్రిగోజిన్ నడిపిన విషయం తెలిసిందే.