చమురు చౌక.. తగ్గని పెట్రో కాక!
రష్యా నుంచి అత్యంత చవగ్గా చమురును దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, పెట్రో రేట్లను కేంద్రం సవరించటం లేదు. బ్యారెల్కు 68.17 డాలర్ల (రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి) వద్ద రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రష్యా నుంచి అత్యంత చవగ్గా చమురును దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, పెట్రో రేట్లను కేంద్రం సవరించటం లేదు. బ్యారెల్కు 68.17 డాలర్ల (రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి) వద్ద రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నది. బయటి విపణిలో ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురుతో పోలిస్తే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు చవగ్గా లభించినట్టు అర్థమవుతున్నది. ఇంత తక్కువ ధరకు ముడిచమురును కొనుగోలు చేసినప్పటికీ, పెట్రో ధరలు తగ్గకపోవటంతో వాహన దారులపై భారం పడుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

