Gas Station | పెట్రోల్ స్టేషన్లో భారీ పేలుడు.. 12 మంది మృతి
Gas Station | రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ స్టేషన్ (Gas Station)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు.
Gas Station | రష్యా (Russia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ స్టేషన్ (Gas Station)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. డాగేస్తాన్ (Dagestan) రాజధాని మఖచ్కల (Makhachkala) నగరంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని హైవే పక్కన ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్ లో ముందుగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పక్కనే ఉన్న పెట్రోల్ స్టేషన్ వరకు వ్యాపించాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. దాదాపు 250 ఫైర్ ఇంజన్లు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Also Read..
MS Dhoni: హోండా బైక్ రైడ్ చేసిన ధోనీ.. వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

