న్యూఢిల్లీ: క్రికెటర్ ఎంఎస్ ధోనీ(MS Dhoni).. రాంచీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వింటేజ్ కార్లలో తిరుగుతున్నట్లు కనిపించిన అతను.. తాజాగా హోండా రెప్సాల్ 150 మోటర్ బైక్‌లో రైడింగ్ చేశాడు. తన ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో ఓ అభిమాని తన మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేశాడు. ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ అభిమానులు వేడుకున్నారు. కానీ ధోనీ తన బైక్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. రాంచీలో ఉన్న ఫార్మౌజ్‌లో ధోనీకి చాలా బైక్‌లు ఉన్నాయి. హోండా రెప్సాల్ 150 బౌక్ను ధోనీ రైడ్ చేసిన వీడియో చూడండి.