జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓ బస్సు శనివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 45 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Girl Gang Raped By 9 | ఒక బాలికపై 9 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో రైడ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Wall Collapse | ఉత్తరాది రాష్ట్రాల (Northern states) లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి బీభత్సం సృష్టిస్తున్నాయి. జార్ఖండ్ (Jarkhand) లో ఎడతెగని వర్షాలవల్ల లోతట్టు ప్రాంత�
కూకట్పల్లి ఠాణా పరిధిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 16 వాచ్‌లు, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలను
MS Dhoni | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్‌కి కార్లు, బైక్‌లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే.
Bimal Lakra : భారత మాజీ హాకీ ఆటగాడు బిమల్ లక్రా (Bimal Lakra) ఆస్ప్రతి పాలయ్యాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆయనను మంగళవారం హుటాహుటిన సమీపలోని దవాఖానకు తీసుకెళ్లారు.
IndiGo flight | ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
school girls hospitalised | మాక్ డ్రిల్‌లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. టియర్ గ్యాస్ వల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిం�
Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడు పదుల వయస్సులోనూ ఓ వైపు అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిసిందే. తన దైనందిన జీవిత�
Al-Qaeda Member : ఆల్‌ఖయిదా ఉగ్రవాద సంస్థతో లింకున్న వ్యక్తిని రాంచీలో అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు... షాహబాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Hemant Soren | జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ (Hemant Soren) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కలిసేందుకు గౌరవ్ కుమార్ అనే అభిమాని ఢిల్లీ నుంచి రాంచీ దాకా సుమారు 1500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశాడు.