MS Dhoni | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్‌కి కార్లు, బైక్‌లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు, బైక్‌లు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వాటిలో రాంచీ (Ranchi) వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ధోనీ తన గ్యారేజీలోని ఖరీదైన వింటేజ్ రోల్స్ రాయిస్ (vintage Rolls Royce) కారులో రాంచీ (Ranchi) వీధుల్లో చక్కర్లు కొట్టారు. ధోనీని చూసిన ఫ్యాన్స్ వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
MS Dhoni with his vintage Rolls-Royce on the streets of Ranchi 😍 pic.twitter.com/svT4agvKwN
— Ne𝟘n (@7_MSDthala) September 7, 2025
Also Read..
DK Shivakumar | ఆశ లేకపోతే.. జీవితమే లేదు: సీఎం పోస్టుపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
Raj Kundra | రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాకు సమన్లు జారీ