ఎస్జీ పైపర్స్దే హిల్ ట్రోఫీ
మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో ఎడిషన్‌ను ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు సొంతం చేసుకుంది. రాంచీలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఎస్జీ.. 3-2 (షూటౌట్)తో శ్రాచి బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో ఎడిషన్‌ను ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు సొంతం చేసుకుంది. రాంచీలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఎస్జీ.. 3-2 (షూటౌట్)తో శ్రాచి బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోర్లు సమమైనప్పటికీ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో ఎస్జీ పైపర్స్ అదరగొట్టింది.
విజేతలకు రూ. 1.5 కోట్ల క్యాష్‌ప్రైజ్ దక్కగా రన్నరప్‌నకు కోటి రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన రాంచీకి రూ. 50 లక్షల నగదు బహుమానం దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

