ఆర్టీసీ కార్మికులను అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న వర్షాప్ల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించింది.
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చిన్నచిన్న తప్పులకు ఆర్టీసీ యాజమాన్యం పెద్దపెద్ద శిక్షలు విధించడంతో కార్మికులు లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులతో దారుణంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 18 గంటలకుపైగా గొడ్డు చాకిరి చేయించే బదులు కాస్త విషమించి చంపడని ఆవ
కేంద్ర ప్రభు త్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఖమ్మం రీజియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జాక్) నాయకులు డిమాండ్ చేశారు.
ఒక పక్క ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తుండగా.. మరో పక్క తమకు న్యాయం చేయాలని, తమ భ�
ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలను తక్షణం ఆపకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. ఇంతకుముందు సమ్మెను వాయిదా వేశామని, విరమించుకోలేదని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జ
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడేందుకు యత్నిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని తెలంగాణ ఆర్టీసీ జాక్ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదని
గత 15 నెలలుగా ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నెలవారీ అప్పులు చేయాల్సి వస్తున్నది. అందుకే నామోషీ పడకుండా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుతున్నా, ప్రభుత్వం చేతనైన కాడికి చేస్తది.. ఆర్టీసీ కార్మికులు ఈ వాస్తవాన�
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు
RTC Strike | తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం ప్ల�