ఆర్టీసీ బస్సు గాడి తప్పుతున్నది. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌తో ఓవర్ లోడ్ సమస్య వేధిస్తున్నది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్లకు వెలుతున్న బస్సులో 110 మంది �
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్‌పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
Bus- Lorry | షాద్ నగర్ పట్టణం పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి.
మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్‌తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి
Road accident | ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus )ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లా బోథ్ మండలం పొచ్చర వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Accident | నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టింది.
Free Bus | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై రాష్ట్రంలోని మహిళలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడమే.
Rtc bus | సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal) వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు(Rtc bus) నడుపుతున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు నిండిపోవడం, రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తవ్వడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పనిసరి పరిస్థిత
Road Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. జిల్లాలోని సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది.
Sangareddy | ఆర్టీసీ బస్సును(RTC bus) లారీ ఢీకొట్డంతో పలువురు ప్రయాణికులు గాయప డ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ వద్ద చోటు చేసుకుంది.