Ganja | గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి తెలిపిన కథనం ప్రకారం నాంపల్లి రెడ్ హిల్స్‌కు చెందిన సింధూ సూర్యన్ (45) బుధవారం ఉదయం నల్గొండ ఎక్స్‌రోడ్స్ ఫ్లై ఓవర్ వద్ద
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Auto workers | ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ పాషా తెలిపారు.
సంగారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి సదాశివపేటకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్‌లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక చేసేద�
ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
TGSRTC | కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం దర్శనార్ధం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువస్తుందని హైదరాబాద్ డిపో1 మేనేజర్ వేణుగోపాల్ పేర్కొన�
ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ ఆ భారాన్ని సామాన్య ప్రయాణికులపై వేస్తూ చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు �
Road Accident | ద్విచక్రవాహానాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇక వీల్‌చైర్‌పై ప్రయాణించే దివ్యాంగులు, పేషెంట్లు కూడా తేలిగ్గా ర్యాంపు ద్వారా ఆర్టీసీ బస్సులోకి ఎక్కవచ్చు. వారే ర్యాంపు పైనుంచి తేలిగ్గా దిగవచ్చు. ఇస్నాపూర్‌లో రాష్ట్ర కండర క్షీణత వ్యాధి బాధిత సంఘం రా�