Kamareddy | ఆర్టీసీ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృతి
Kamareddy | జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్ర శివారు దర్గా వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై రోడ్డు దాటుతున్న 15 గొర్రెలు బస్సు కిందపడి మృతి చెందాయి.
కామారెడ్డి : జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్ర శివారు దర్గా వద్ద ఆర్టీసీ బస్సు ( RTC Bus ) బ్రేకులు ఫెయిలై రోడ్డు దాటుతున్న 15 గొర్రెలు ( Sheeps ) బస్సు కిందపడి మృతి చెందాయి. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన దోకీ లచ్చయ్య గొర్రెలను మేపడానికి తీసుకెళ్తుండగా అన్నారం నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రామారెడ్డి పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

