హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుండగా కొల్చారం వద్ద ధాన్యం లారీని సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
ఢీకొట్టుకున్న ఆర్టీసీ బస్సు, లారీ.. 30 మందికి తీవ్రగాయాలు
హైదరాబాద్ నుండి మెదక్ వస్తుండగా కొల్చారం వద్ద ధాన్యం లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు
30 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/GO97XKSUOD
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026