ఎయిర్‌పోర్టులో వెండి నాణేలు పట్టివేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద ఏడు కిలోల వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 11: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద ఏడు కిలోల వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికున్ని తనిఖీలు చేయగా ఇమిగ్రేషన్ అధికారులకు ఓ వ్యక్తి వద్ద ఏడు కిలోల వెండి నాణేలు లభించాయి.
దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకొన్నారు. నాణేలపై సదరు ప్రయాణికుడిని వివరణ కోరగా వాటికి సంబంధించిన పత్రాలను సదరు ప్రయాణికుడు అధికారులు చూపించారు. దీంతో అతడిని ఢిల్లీకి పంపించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఢిల్లీ ఐటీ అధికారులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు సమాచారం ఇచ్చిన్నట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

