Leopard | కొన్ని ప్రాంతాల్లో తరచూ వన్యమృగాల బెడద ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. నిత్యం వన్య ప్రాణులు ఎటువైపు నుంచి వచ్చి తమ మీద దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపే ప్రాంతాలు కొన్నుంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి మొరదాబాద్ జిల్లాలోని Thakurdwara range . ఈ ప్రాంతంలో నిత్యం చిరుతల సంచారం కలకలం రేపుతూ జనాలను నిద్రపోకుండా చేస్తాయి.
ఇక్కడి ఫారెస్ట్ అధికారులకు చిరుతను పట్టుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ఫారెస్ట్ అధికారులు ఇదే ప్రాంతంలో మరో చిరుతను పట్టుకుని బోనులో బంధించారు. ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు పట్టుకున్న చిరుతల్లో ఇది 14వది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | Moradabad, Uttar Pradesh: A leopard was captured by the Forest Department in Thakurdwara tehsil. This is the 14th leopard to be captured in the Thakurdwara range.
(Source: Forest Department) pic.twitter.com/bI3bpYnKyT
— ANI (@ANI) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?