ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
TGSRTC | కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం దర్శనార్ధం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువస్తుందని హైదరాబాద్ డిపో1 మేనేజర్ వేణుగోపాల్ పేర్కొన�
ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ ఆ భారాన్ని సామాన్య ప్రయాణికులపై వేస్తూ చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల విద్యార్థుల బస్పాస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు �
Road Accident | ద్విచక్రవాహానాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇక వీల్చైర్పై ప్రయాణించే దివ్యాంగులు, పేషెంట్లు కూడా తేలిగ్గా ర్యాంపు ద్వారా ఆర్టీసీ బస్సులోకి ఎక్కవచ్చు. వారే ర్యాంపు పైనుంచి తేలిగ్గా దిగవచ్చు. ఇస్నాపూర్లో రాష్ట్ర కండర క్షీణత వ్యాధి బాధిత సంఘం రా�
Achampet | తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మంగళవారం నమస్తే తెలంగాణ ప్రతినిధి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్పాట్ విజిట్ చేయగా ఆసక్తి�
సాక్షాత్తు రాష్ట్ర మంత్రి వివేక్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో జనగామ రూట్లో బస్ రద్దు కాగా బస్ నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆ ప్రాంత నాయకులు వినతి పత్రం సమర్పించారు. కోటపల్లి మండలంలోని జనగామ గ్రామాన�
కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ�
కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది.
దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన తాతా మనవడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దోమకొండ రాములు (50) తన మనవడు (4) రాజంపేట మండలం కేంద్రంలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్త�