RTC Bus | ప్రైవేట్ డ్రైవర్లతో బస్సుల డ్యామేజ్ ఇలా.. ఆర్టీసీ డ్రైవర్ వీడియో వైరల్
RTC Bus | ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్ డ్రైవర్లతో సేవలందించే ప్రయత్నం చేస్తోంది. అయితే సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
RTC Bus | తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది బుధవారం నుంచి సమ్మె సరైన్ మోగించిన విషయం తెలిసిందే. కార్మికుల రెండో రోజు సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్ డ్రైవర్లతో సేవలందించే ప్రయత్నం చేస్తోంది. అయితే సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కరీంనగర్లో ప్రైవేటు డ్రైవర్‌తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తాజాగా బర్కత్ పుర బస్ డిపోలో ప్రైవేట్ డ్రైవర్లు నడపడం వల్ల బస్సులు డ్యామేజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
సరైన శిక్షణ లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను ఎలా డ్యామేజ్ చేస్తున్నారో తెలిపే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆర్టీసీ బస్సులను అడ్డగోలుగా నడిపి డ్యామేజ్ చేస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు
బర్కత్ పుర బస్ డిపోలో తాము నడిపే బస్సులను ప్రైవేట్ డ్రైవర్లు డ్యామేజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు https://t.co/vMl6K9ARxN pic.twitter.com/ebI9TxU6pk
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

