INDvsAFG 3rd T20I: ఆరంభ ఓవర్లలోనే అఫ్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్ భారత్‌కు భారీ షాకులిచ్చాడు. కానీ రోహిత్ శర్మ - రింకూ సింగ్‌లు ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 190 పరుగులు జోడించి ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు �
INDvsAFG 3rd T20I: మొహాలీ, ఇండోర్ వేదికలుగా ముగిసిన తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన భారత్.. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో మ్యాచ్‌లో అఫ్గాన్లతో తలపడుతున్నది.
Rohit Sharma: అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Rohit Sharma: 2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 పగ్గాలు వదిలేయడంతో భారత సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్.. టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నాడు.
Rohit Sharma: ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. అఫ్గాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా ప్రపంచ రికార్డు ఘనత సొంతం చేసుకున్నాడు.
INDvsAFG 2nd T20I: మొహాలీ వేదికగా ఈనెల 11న ముగిసిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని పట్టుదలతో ఉంది. 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిల�
Rohit Sharma: ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో రనౌటైన రోహిత్ శర్మ.. నాన్ స్ట్రయికర్ శుభమన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడాఫ్కు షాట్ కొట్టి రోహిత్ సింగిల్ కోసం ఉరికాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న గిల్
పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో విజయంతో ఖాతా తెరిచింది. మెగాటోర్నీకి ముందు ఆడుతున్న చివరి సిరీస్‌లో రోహిత్ సేన శుభారంభం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీ
INDvsAFG 1st T20I: 14 నెలల తర్వాత టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ రనౌట్ అయి నిరాశపరిచినా యువ బ్యాటర్లు మాత్రం భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టారు. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.