లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ‘ఇక ఏకపక్షమే’ అనుకున్నారంతా. కానీ సారథి నిష్కమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంతి వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్‌పై �
IND Vs BAN ODI | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్.. రషిద్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ �
Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి ఇంటర్నేషన్లో స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన ఆటగాడిగా
Axar Patel: అక్షర్ పటేల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. అయితే అతనికి హ్యాట్రిక్ దక్కే ఛాన్సు మిస్ చేశాడు రోహిత్. మూడవ బంతికి బంగ్లా బ్యాటర్ క్యాచ్ ఇచ్చినా.. స్లిప్స్‌లో ఉన్న రోహిత్ ఆ క్యాచ
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. మన అందరం చాంపియన్లుగా నిలుద్దామని శర్మ పేర్కొన్నాడు. ఎప్పటి తరహాలోనే క్రికెట్ అభిమానులు మద్దతు ఇవ్వాలని ఆ సందేశంలో కోరార�
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�
చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్�
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌ల�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్‌పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్‌క